Tuesday, January 7, 2025

ఒపిటికి మంగళం?

- Advertisement -
- Advertisement -

భారతీయ విద్యార్థులకు ఇక
శరాఘాతమే కలగా మారనున్న
అమెరికా చదువులు విద్యార్థుల
వర్క్ పర్మిట్‌కు అవకాశం ఇస్తున్న
ఒపిటిని రద్దు చేయాలని పెరుగుతున్న
ఆందోళనలు ఆ దిశగా సాగుతున్న
ప్రభుత్వ ఆలోచనలు?
న్యూయార్క్:అంతర్జాతీయ విద్యార్థులు పని అనుభవం సంపాదించేందుకు వా డే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒపిటి) ప్రోగ్రామ్‌కు ముగింపు పలకాల న్న ఒత్తిడి పెరుగుతోంది. అమెరికన్లకు  భించాల్సి న జాబ్స్‌ను ఈ ప్రోగ్రాం కిం ద వచ్చిన విదేశీ విద్యార్థులు ఎగరేసుకు పోతున్నారనే ఆందోళనలు తీవ్రమ య్యాయి. సంప్రదాయ మార్గాలను బైపాస్ చే సి దీర్ఘకాలిక వలసలకు కూడా దీనిని వి ద్యార్థులు వాడుకొంటున్నారనే విమర్శలొస్తున్నాయి. వాస్తవానికి ఒపిటి కార్యక్రమాన్ని తాత్కాలికం గా స్కిల్ డెవలప్ మెంట్ కోసం విని యోగిస్తారు. దీనికింద ఎఫ్1 వీసా ఉ న్న విద్యార్థులు స్టెమ్ డిగ్రీ పూర్తి చేస్తే అమెరికాలో మూడేళ్ల పాటు పనిచేసే అ వకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమానికి ఆ దేశ కాంగ్రెస్ అ నుమతి లేదని విమ ర్శకులు తరచూ ప్ర స్తావిస్తుంటారు. అంతేకాదు…ఈ వి ద్యార్థులు అమె రికన్ స్టూడెంట్లతో కలిసి ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అమెరికా జాబ్ మా ర్కెట్‌కు దీన్ని దొడ్డి దారిగా అభివర్ణిస్తుం టారు.

అమెరికా టెక్ వర్కర్స్‌గ్రూప్ ఈ ప్రోగ్రామ్‌ను తీ వ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒపిటికి అతిథి ఉద్యోగుల స్కీమ్ దీనికి విదేశీ విద్యా ర్థుల ఇంటర్న్‌షిప్ అనే ముసుగు వేశారు. వర్శిటీలు చదువుకు బ దులు వర్క్‌పర్మిట్లను విక్రయిస్తున్నా యి. ట్రంప్ అమె రికాను రక్షించేందుకు , ఇక్కడి విద్యార్థులకు ఎదు రయ్యే అన్యాయమైన పోటీని తొలగించేందుకు ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌ను ముగించాలి ” అని కోరింది. ఇప్పటికే వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ ఓపీటీపై 2023లో కోర్టును ఆశ్రయించిం ది. ఇది అమెరికా ఉద్యోగులకు హాని చేస్తోందని ఆ రోపించింది. కానీ కింది కోర్టు మాత్రం ఈ ప్రోగ్రా మ్‌ను సమర్థించింది. మరోవైపు కొందరు చట్టసభ సభ్యులు అసలు ఈ కార్యక్రమాన్నే రద్దు చేయించేం దుకు సన్నద్ధమవుతున్నారు. ట్రంప్ అమె రికాను రక్షించేందుకు , ఇక్కడి విద్యార్థులకు ఎదురయ్యే అన్యాయమైన పోటీని తొలగించేందుకు ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌ను ముగించాలి ” అని కోరింది.

ఇప్పటికే వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ ఓపీటీపై 2023లో కోర్టును ఆశ్రయించింది. ఇది అమెరికా ఉద్యోగులకు హాని చేస్తోందని ఆరోపించింది. కానీ కింది కోర్టు మాత్రం ఈ ప్రోగ్రామ్‌ను సమర్థించింది. మరోవైపు కొందరు చట్టసభ సభ్యులు అసలు ఈ కార్యక్రమాన్నే రద్దు చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. భారత విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు …హెచ్1 బీ వీసాల కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్ పైనే ఆధారపడతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News