Sunday, April 20, 2025

నేడే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
పది ఫ్లాట్‌ఫాంలు, సకల హంగులతో నిర్మాణం
రూ.430 కోట్లు వెచ్చించిన కేంద్ర ప్రభుత్వం

మన తెలంగాణ/చర్లపల్లి: రూ.430 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను సోమవారం ఉదయం ప్రధాని మోడీ, రైల్వేశాఖ మంత్రి అశ్వీని వైష్ణవ్‌తో కలసి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 10ప్లాట్‌ఫాంలతో ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా అన్ని హంగులతో నిర్మాణం చేపట్టారు. ఆదివారం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, చర్లపల్లి రైల్వేస్టేషన్ మేనేజర్ దిలీప్, అధికారులు, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News