Thursday, January 9, 2025

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలపై హైకోర్టు కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

అమరావతి: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ఎపి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలు సవాల్‌ చేస్తూ పిల్ వేశారు. విచారణ జరిపి 10 రోజులకు పరిమితం చేస్తూ కోర్టు ఆదేశాలు జారి చేసింది.  బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News