- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐఏఎస్ అర్వింద్ కుమార్ ఇ డీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఐఏఎస్ అర్వింద్ కుమార్ గురువారం ఇడి విచారణకు హాజరైన విషయం విదితమే. సుమారు 8 గంటల పాటు అరవింద్ కుమార్‌ను ఇడి సుదీర్ఘంగా విచారించింది. ముఖ్యం గా ఎఫ్‌ఈఓ నిధుల బదిలీపై అర్వింద్ కుమార్ ను పలు ప్రశ్నలు అడిగిన ఇడి ఆయా ప్రశ్నలపై ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కాగా ఇదే కేసు లో బుధవారం అరవింద్ కుమార్ ఎసిబి విచారణకు హాజరయ్యారు.
- Advertisement -