- Advertisement -
తిరుమల ఘాట్ రోడ్డులో సోమవారం బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు స్వల్పంగా గాయపడడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. భక్తులు ప్రయాణిస్తున్న బస్సు క్రాస్ బ్యారియర్‌ను గట్టిగా ఢీకొన్నడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంతే కాకుండా తిరుమలలో లడ్డు ప్రసాదం పంపిణీ కౌంటర్‌లో స్పల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
- Advertisement -