Saturday, January 18, 2025

వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటా పూర్తి… కౌంటర్లు మూసివేత

- Advertisement -
- Advertisement -

తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటా పూర్తయిందని టిటిడి తెలిపింది. ఈ సందర్భంగా దర్శన టికెట్లు కోటాఇవాళ్టికి 69 వేలమందికి, రేపటికి 85 వేల మందికి, ఎల్లుండికి 80 వేల మంది భక్తులకు దర్శన టోకెన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. 19వ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు కోటా పూర్తి కావడంతో టిటిడి అధికారులు కౌంటర్లుమూసివేశారు.

తిరుమలలో వరాహస్వామి ఆలయంలో భక్తులు టిటిడి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విఐపిల దర్శనాలపైటిటిడి అధికారులను భక్తులు నిలదీశారు. గంటల తరబడి క్యూ లైన్లలో ఉన్నవాళ్లకు కాకుండా సిఫార్సు భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారనిమండిపడ్డారు. సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులకు వెంకటేశ్వర స్వామి భక్తులు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News