Monday, January 20, 2025

అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మరో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. యువకుడిపై ఓ దుండుగుడు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కేడ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన యువకుడిని హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రవితేజగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుమారుడి మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, 2022లో రవితేజ మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News