Monday, January 20, 2025

శివయ్యగా అక్షయ్‌ కుమార్‌.. ‘కన్నప్ప’ పోస్టర్‌ రిలీజ్‌

- Advertisement -
- Advertisement -

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సిినమా మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్నారు. డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రంలో డార్లింగ్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మమ్ముట్టి, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే వీరిలో కొందరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో శివయ్యగా నటిస్తున్న అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శివయ్యగా అక్షయ్ లుక్ అదిరిపోయింది. ఈ మూవీని సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News