Friday, January 24, 2025

రేపు రాష్ట్రానికి చేరుకోనున్న సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా దావోస్ నుంచి ఇవాళ మధ్యాహ్నాం 2 గంటల 35 నిమిషాలకు బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు దుబాయ్‌కు చేరుకున్నారు. దుబాయ్ నుంచి నుంచి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 8.25 నిమిషాలకు హైదరాబాద్‌కు సిఎం చేరుకుంటారని సిఎంఓ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News