Friday, January 24, 2025

బాలికలను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం: సీతక్క

- Advertisement -
- Advertisement -

ములుగు: జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతకు
ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాలికలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శుక్రవారం ములుగు జిల్లాలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటిస్తున్నారు మల్లంపల్లి మండలాన్ని ప్రారంభించడంతో పాటు మినీ మేడారం జాతరపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News