- Advertisement -
దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం ఉదయం దుబాయ్ మీదుగా దావోస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సిఎం రేవంత్ కు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు పెట్టేలా పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తేవడంపై పార్టీ నేతల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -