Friday, January 31, 2025

డిజిటల్ ట్రేడింగ్ లో మోసాలు… ముఠా అరెస్ట్: సివి ఆనంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిజిటల్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్నముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా చెక్ బుక్ లు, సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సివి ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఈ డిజిటల్ గ్రూప్ లో మోసాలకు పాల్పడుతున్న వారిలో వివిధ బ్యాంకులకు సంబంధించిన అధికారుల ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నట్లు తమ విచారణలో తేలిందని సివి ఆనంద్ తెలిపారు. ఒక కేసులో 93 లక్షల ట్రేడింగ్ స్కాం జరిగిందని..ఇది ఇండియాతో పాటు నేపాల్, చైనా సహా మూడు ప్రాంతాల్లో విస్తరించిందని చెప్పారు. బ్యాంకు మేనేజర్ తో పాటు 52 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రబ్బర్ స్టాంపులు, డెబిట్, క్రెడిట్ కార్డులను ముఠా నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News