Sunday, April 27, 2025

గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి

- Advertisement -
- Advertisement -

గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందిన సంఘటన నార్సింగి మండల పరిధిలోని వల్లూరు వద్ద 44వ జాతీయ రహదారి పై గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల  సమాచారం మేరకు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పులి మృత దేహాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News