Friday, April 18, 2025

తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఫాతిమా సనా షేక్

- Advertisement -
- Advertisement -

దంగల్ మూవీ లో నటించిన నటి ఫాతిమా సనా షేక్ తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలోనే కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారని తెలిపారు. ఒక డైరెక్టర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె అన్నారు .ఓ సినిమా విషయంలో హైదరాబాదుకు వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ తెలుగు చిత్రపరిశ్రమలో రాణించాలన్న, అవకాశాలు రావాలన్నా అన్నిటికీ సిద్ధంగా ఉండాలని, ఏ పని అయినా చేయాలని  అన్నారని ఆమె తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News