Monday, February 3, 2025

నిర్మాత కృష్ణ ప్రసాద్‌ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పనాజీ: గోవాలో నిర్మాత కృష్ణప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో డ్రగ్స్ కేసులో  కెపి చౌదరి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. పలు తెలుగు సినిమాలకు కెపి నిర్మాతగా వ్యవహరించారు. డ్రగ్స్ క్రయవిక్రయాలు చేసిన కేసులో అతడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. సోమవారం ఉదయం పోలీసులు వెళ్లేసరికి గదిలో విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News