Monday, February 3, 2025

మణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. గంజాయి మత్తులో పోచమ్మ కాలనీలో యువకుడిని గ్యాంగ్ చితకబాదింది. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో బైక్ వదిలి గంజాయి బ్యాచ్ పారిపోయింది. పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోతున్నారు. యువకుడిపై దాడి చేసిన గ్యాంగ్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News