Monday, February 3, 2025

లావణ్య-రాజ్ తరుణ్ కేసు: మస్తాన్ సాయి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

లావణ్య-రాజ్ తరుణ్ కేసులో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోకాపేట  వద్ద మస్తాన్ సాయ నర్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు.పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు.ప్రైవేట్‌గా గడిపిన వీడియోలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల గుర్తించారు.లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను   మస్తాన్ సాయి రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియోలను పోలీసులకు  లావణ్య అందజేసింది.మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200 వీడియోలకుపైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News