- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పంచాయితీపై కాం గ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఎమ్మెల్యేలకు దీపాదాస్ ఫో న్ చేసిందని, ఈ నెల 5వ తేదీన తెలంగాణకు వస్తానని, తాను వచ్చే వరకు ఈ అంశంపై ఎక్కడా మాట్లాడొద్దని ఎ మ్మెల్యేలకు దీపా దాస్ మున్షీ ఆదేశా లు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఐటి సీ కోహినూర్‌లో భేటీ తర్వాత ఎమ్మెల్యేలకు పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. అలాగే ఈ అంశంపై ఎ క్కడ మాట్లాడొద్దని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికి పలువురు కాం గ్రెస్ ఎమ్మెల్యేలు ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే.
- Advertisement -