Wednesday, February 5, 2025

ఎల్బీ నగర్ లో ప్రమాదం.. మట్టి దిబ్బలు కూలి ముగ్గురు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ భవనం గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..  భవనం సెల్లార్ తవ్వకాలు చేపడుతుండగా.. ఒక్కసారిగా మట్టి దిబ్బలు కూలి కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి ప్రాణాలు కోల్పోగా… ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతులను బీహార్ కూలీలుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News