- Advertisement -
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పదో తరగతి విద్యార్థిని ఆరాధ్య ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతిపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఆరాధ్య తల్లిదండ్రులు, బంధువులు గురుకుల పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. మూడు నెలల క్రితం సంగారెడ్డి జిల్లాలో గురుకుల పాఠశాలలో టి స్వాతి(14) అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
- Advertisement -