Thursday, February 6, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకోలేదు. యశస్వి జైస్వాల్ తొలి వన్డే ఆడుతున్న సందర్భంగా అతనికి రోహిత్ శర్మ టోఫీ అందించి జట్టులోకి ఆహ్వానించారు.

భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, హర్ధిక్ పాండ్యా, అక్షర పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ

ఇంగ్లాండ్ జట్టు: బెన్ డకెట్, ఫిలిప్ సాల్డ్, జోయ్ రూట్, హరీ బ్రూక్, జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్, జాకోబ్ బెతెల్, బ్రిడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, సకీబ్ మహమూద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News