- Advertisement -
గత నెల 23వ తేదీ ప్రభుత్వ పథకాల అర్హుల జాబితాలో తన పేరు లేదని మనస్తాపంతో ములుగు జిల్లా బుట్టాయిగూడెం గ్రామసభలో అధికారుల ఎదుట పురుగుల మందు తాగి కుమ్మరి నాగేశ్వరావు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడిన రైతు గురువారం మృతి చెందాడు.
- Advertisement -