- Advertisement -
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, షమీకి బదులుగా వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
భారత జట్టు: టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్(కీపర్), హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్
- Advertisement -