- Advertisement -
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 18 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 120 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీలు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ ఒక పరుగు చేసి మార్క్ వుడ్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(51), శుబ్ మన్ గిల్(60) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
- Advertisement -