- Advertisement -
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. కోరుకున్న భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుందని అంటోంది టాలీవుడ్ అగ్రతార సమంత. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత రక్త్ బ్రహ్మాండ్, మా ఇంటి బంగారం సినిమాలలో నటిస్తున్నారు. రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్నారు.మా ఇంటి బంగారం సమంత తన సొంత బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్బ్యూలో పాల్గొన్న ఆమె ఆరోగ్యం నిర్లక్ష్యం చెయొద్దంటూ చెప్పింది. మీరు మానసికంగా , శారీరకంగా ఆరోగ్యంగా లేనప్పుడు మీ భాగస్వామికి నచ్చినట్లు కనిపించలేరని ఆసమయంలో మనం భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుందని సమంత అన్నారు.
- Advertisement -