Saturday, February 15, 2025

కుట్ర పూరితమైన కులగణన సర్వే చేసింది: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రస్తుతం బిఆర్ఎస్ చాలా హుషారుగా ఉందని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు ప్రచారంపై తలసాని తీవ్రంగా స్పందించారు. ఈ సందరర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పార్టీ మారిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా కులగణన సర్వే చేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ సహా గ్రామాల్లో కూడా సర్వే సరిగ్గా జరగలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News