- Advertisement -
ఈ పర్యటనలో భాగంగా మోడీతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య వ్యాపారానికి సంబంధించిన చర్చలు, ఒప్పందాలు జరిగాయా ? అని మీడియా ప్రశ్నించింది. “నాకు ఎలాన్ మస్క్ చాలా కాలంగా తెలుసు. ఆయన కుటుంబంతో కలిసి వచ్చారు. కుటుంబ విషయాలే మేం మాట్లాడుకున్నాం. డీల్ అనే పదానికి కాపీ రైట్ ట్రంప్ వద్దే ఉంది” అని మోడీ చమత్కరించారు.
- Advertisement -