- Advertisement -
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన శరవేగంగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలపై ఆయన రాహుల్‌లో చర్చలు జరిపారు. రాష్ట్రంలో విజయవంతంగా జరిగిన కులగణన సర్వే గురించి సిఎం, రాహుల్‌కు వివరించారు. సూర్యాపేటలో జరగబోయే భారీ బహిరంగ సభకు, మెదక్‌లో జరిగే ఎస్సి వర్గీకరణ సభకు హాజరుకావాల్సిందిగా రేవంత్, రాహుల్‌ను కోరారు. మరికాసేపట్లో రేవంత్ ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు.
- Advertisement -