Sunday, February 23, 2025

హైదరాబాద్ లో చికెన్, గుడ్లు ఫ్రీగా ఇస్తున్నారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బర్డ్‌ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ తినడం మానేశారు. చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో పౌల్ట్రీ బ్రీడర్స కో ఆర్డినేషన్ అసోషియేషన్ చికెన్, ఎగ్‌మేళాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చికెన్ స్నాక్స్, కోడి గుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ తినడం వల్ల ఎలాంటి హాని లేదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 100 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద మాంసాన్ని వండుకొని తింటే ఎటువంటి రోగాలు దరిచేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News