Sunday, February 23, 2025

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐపిఎస్‌ల బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎనిమిది మంది ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి ఎస్పిగా నవీన్ కుమార్, గవర్నర్ ఎడిసిగా శ్రీకాంత్, ఇంటెలిజెన్స్ ఎస్పిగా శ్రీథర్, సిఐడి ఎడిసిగా రామ్‌రెడ్డి, హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, సైబరాబాద్‌ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్, హైదరాబాద్ ఎస్బి డిసిపిగా చైతన్యకుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్‌ను నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News