Tuesday, February 25, 2025

అల్లాపూర్‌లో యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్‌లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. భాను (24) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి కత్తులు, బండరాళ్లతో కొట్టి చంపేశారు. అనంతరం నిందితులు పారిపోయారు.

భానుపై గతంలో బోరబండ, సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News