Wednesday, February 26, 2025

ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా

- Advertisement -
- Advertisement -

మార్చి 1 నుంచి ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మం గళవారం (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభం కావాల్సిన ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. బి.టెక్, బి.ఫార్మసీతో పాటు బిఎస్‌సి అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వ హించే ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1 నుంచి మొదలవుతుందని కన్వీనర్ డీన్‌కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో ప్రక టించిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం సా యంత్రం 4.45 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా, తాజాగా నిర్ణయం ప్ర కారం మార్చి 1(శనివారం) నుంచి దరఖా స్తు లు స్వీకరించినున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News