- Advertisement -
అమరావతి: బడ్జెట్ లో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎపి మంత్రి నారాయణ తెలిపారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు. ప్రతినెలా ఒకటో తేదీన పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు. 60 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని నారాయణ తెలియజేశారు. జగన్ కు రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక తెలియదని విమర్శించారు. అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారని, ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పుగా మార్చారని మంత్రి నారాయణ మండిపడ్డారు.
- Advertisement -