Tuesday, March 4, 2025

సిఎంకు సవాల్ విసిరిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమ హయాంలో ఎస్ఎల్ బిసి టన్నెల్ పనులు జరగలేదని నిరూపించగలరా?నని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే సిఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా?నని, హరీష్ రావు సవాల్ విసిరారు. ఎస్ఎల్ బిసి విషయంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 10 రోజులైనా గల్లెంతైన వారి ఆచూకీ కనిపెట్టలేక పోయారని మండిపడ్డారు. అసెంబ్లీలో అన్నివిషయాలను ఎండగడతామని హరీష్ రావు ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News