Monday, April 28, 2025

రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌రాంపూర్ గ్రామాల మధ్య సోమవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులను మహాముత్తారం మండలం, మీనాజిపేటకు చెందిన పింగలి రవీందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి (లడ్డు), భూపాలపల్లి మండలం, పంబాపూర్‌కు చెందిన సతీశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై సిఐ నరేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News