Tuesday, March 4, 2025

కజిన్ ను బెదిరించి యువతిపై అత్యాచారం… అశ్లీల వీడియో తీసి

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఓ యువతి తన కజిన్‌తో ఏకాంతం ప్రదేశంలో ఉండగా వాళ్లను ఇద్దరు యవకులు కత్తులతో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఇద్దరిని బెదిరించి ఆశ్లీలంగా ఉంచి వీడియో తీశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిరూర్ తహసిల్ ప్రాంతంలో ఓ యువతి తన కజిన్‌తో కలిసి నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లింది. ఇద్దరు యువకులు వారి వద్దకు చేరుకొని కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఇద్దరిని బెదిరించి అశ్లీలంగా ఉంచి వీడియో తీశారు. అనంతరం నిందితులు యువతి వద్ద బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అనంతరం యువతి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని గంటలలో నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించామని పోలీస్ అధికారి మహాదేవ్ వాగ్మోడ్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News