- Advertisement -
లారీ మెకానిక్ వర్క్‌షాపులో భారీ అగ్నిప్రమాదం బహదూర్‌పురలో గురువారం రాత్రి జరింది. బహదూర్‌పుర క్రాస్ రోడ్డులో ఉన్న లారీ మెకానిక్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపులోని మంటలు భారీగా ఎగసిపడడంతో అగ్నిప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
- Advertisement -