Monday, March 10, 2025

స్ట్రాంగ్ లీడర్లను కాంగ్రెస్, బిజెపి ఎదగనివ్వవు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిఆర్ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ స్కామ్ కు తెరలేపబోతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాలకు మాజీ సిఎం కెసిఆర్ హాజరవుతారని, బడ్జెట్ ప్రసంగంలో పాల్గొంటారని అన్నారు. రేవంత్ రెడ్డి స్థాయికి మేం చాలని తెలియజేశారు. తక్షణమే టిడిఆర్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని కెటిఆర్ కోరారు. స్ట్రాంగ్ లీడర్లను కాంగ్రెస్, బిజెపి ఎదగనివ్వవ్వవని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జుట్టు ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో బిజెపి కోవర్టులు ఉన్నారని…రేవంత్ ను ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News