Tuesday, March 18, 2025

ఈవీ రయ్..రయ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ 1.77 లక్షలకు చేరిన
వాహనాల సంఖ్య పెట్రోల్ వెహికిల్స్‌కు పోటీనిస్తున్న ఈవీలు రోడ్లపై
13వేల విద్యుత్ కార్ల పరుగులు వాహన పాలసీపై ప్రజల్లో పెరిగిన
అవగాహన కొనుగోళ్లకు ఊతమిస్తున్న ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విద్యు త్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. వాటి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. నాలుగేళ్ల కిందట 3 వేలలోపు ఉన్న ఈవీల సంఖ్య ప్రస్తుతం సుమారు 1.77 లక్షలకు చేరింది. ముఖ్యంగా విద్యుత్ ద్విచక్ర వాహనాలు సాధారణ పెట్రోల్ టూవీలర్ల విక్రయాలకు పోటీనిచ్చే దిశగా సాగుతున్నాయి. ఏప్రిల్ నాటికి వాటి సంఖ్య లక్షన్నర కంటే పెరగనుండటం విశేషం. ఏడాదిన్నరలో లక్షకు పైగా విద్యుత్ వాహనాలు రోడ్ల పైకి వ చ్చాయి. 3 నెలల్లోనే దాదాపు 15 వేల ఈవీల కొనుగోలు జరిగాయి. ముఖ్యంగా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకపోవడం విద్యుత్ వాహనాల కొనుగోళ్లకు మరింతగా ఊతమిస్తోంది. అదే సమయంలో బ్యాటరీల నాణ్యత పెరగడం, మ రింత సమర్థంగా పనిచేసే బ్యాటరీలు అందుబాటులోకి రావడం.. దేశీయంగా వాటి తయారీ కూడా మొదలవడం.. ప్రముఖ వాహన తయారీ కంపెనీలు కూడా ఈవీల తయారీ రంగంలోకి ప్రవేశించడంతో తరువాయి 8లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News