Thursday, March 20, 2025

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. గతంలో వీరు పలు పార్టీల తరుపున సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్టు సమాచారం. మంచి పనులు చేసి మార్గదర్శకంగా నిలవాల్సిన వీరు చెడు మార్గంలో ప్రయాణించడం మంచిది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. వీళ్లను జైళ్లో వేసి బాత్రూమ్స్ ను కడిగించాలని జగన్ నాబి అనే నెటిజన్ డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News