Saturday, March 22, 2025

హిట్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది…

- Advertisement -
- Advertisement -

‘హిట్‌ః ది థర్డ్ కేస్’ ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ’ మార్చి 24న విడుద ల కానుంది. ఈ రొమాంటిక్ ట్రాక్ నాని, శ్రీనిధి శెట్టి మధ్య బ్యూ టీఫుల్ కెమిస్ట్రీని చూపిస్తుంది. ఇది అభిమానులకు సినిమా ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నెరేటివ్‌కి రిఫ్రెషింగ్‌ని అందిస్తుంది. ఫస్ట్ సింగిల్ బ్యూటీఫుల్ మెలోడి గా ఉంటుందని హామీ ఇస్తుంది. మిక్కీ జె మేయర్ కంపోజిషన్ పాత్రలను అందంగా క్యాప్చర్ చేయనుంది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించి న ఈ చిత్రం అత్యంత విజయవంతమైన హిట్ ఫ్రాంచైజీలో మూడవ భాగం. వాల్ పోస్టర్ సినిమా, నాని యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన హిట్: థర్డ్ కేస్ మే 1న విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News