Tuesday, April 1, 2025

కొడాలి నానికి హార్ట్ ఎటాక్… ఎఐజి ఆస్పత్రికి తరలింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైసిపి నేత కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో హైదరాబాద్ లోని ఎఐజి ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు గుండె సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఎఐజి ఆస్పత్రిలో నాని చికిత్స పొందుతున్నారు.   ప్రస్తుతం ఆయనకు బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వైఎస్ఆర్ సిపి పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News