Tuesday, April 1, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి..

- Advertisement -
- Advertisement -

డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పలు రకాల ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న75 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య :75
ఖాళీల వివరాలు :గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 38 పోస్టులు, డిప్లొమా అప్రెంటీస్ 37 పోస్టులు
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 మార్చి 20
దరఖాస్తు చివరి తేది: 2025 ఏప్రిల్ 5
విద్యార్హత: బీఈ, బీటెక్, డిప్లొమా
స్టైఫండ్: బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులకు రూ.9000, డిప్లొమా పాసైన వారికి రూ.8000
అఫీషియల్ వెబ్ సైట్ : https://bdl-india.in/
అప్లికేషన్ లింక్: https://nats.education.gov.in/

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News