- Advertisement -
హయత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం డివిజన్ పరిధిలోని పి అండ్ టీ కాలనీ దుర్గ స్క్రాప్ దుకాణంలో సాయంత్రం పెద్దపెద్ద మంటలతో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురైయ్యారు. ఫైర్, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన 3 ఫైర్ ఇంజన్‌లు రావడంతో ఫైర్ సిబ్బంది 3 గంటలకు పైగా కష్టపడి మంటలను అదుపులోకి తీసుకున్నారు. భారీగా అస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారుల అంచనా. కాలనీ పక్కనే స్క్రాప్ దుకాణం ఇండ్ల మధ్యలో ఉండడంతో సిబ్బంది మంటలు అదుపు చేసే వరకు ఏలాంటి ప్రమాదం సంభవిస్తోందని కొంత మేర కాలనీ వాసులు భయాపడాల్సి వచ్చింది. కార్యక్రమంలో హయత్ నగర్ ఇన్‌స్పెక్టర్ నాగారాజు గౌడ్, ఎసైలు సిబ్బంది తదితరులు
- Advertisement -