Thursday, April 17, 2025

కాంగో ఘర్షణల్లో 50 మంది మృతి

- Advertisement -
- Advertisement -

తూర్పు కాంగోలో జరిగిన ఘర్షణలలో కనీసం 50 మందికి పైగా మృతి చెందారు. ఇక్కడ పలు తెగల మధ్య చాలా కాలంగా ఘర్షణలు జరుగుతూ రావడం, మారణహోమానికి దారితీయం సాధారణం అయింది. ర్వాండా మద్దతుతో పనిచేసే రెబెల్స్ బృందాలు ప్రస్తుత పరిస్థితికి కారణం అని కాంగో ప్రభుత్వ అధికారులు ఆదివారం స్పందించారు. ఈ ప్రాంతపు గోమా సిటీ ప్రాంతం ఎం 23 రెబెల్స్ ఆధీనంలో ఉంది. రెండు మూడు రోజులుగా తమ ప్రాంతంలో రాత్రి పూట ఆగకుండా తుపాకీల మోతలు , దాడులు జరుగుతున్నాయని, బతుకు నరకం అయిందని స్థానికుడు ఒక్కరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News