- Advertisement -
హైదరాబాద్: అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేశ్ హీరోగా నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మెగా 157గా రూపొందించనున్నారు. ఈ చిత్రంలో అతిథి పాత్రలో వెంకటేశ్ నటించునున్నట్టు సమాచారం. అనిల్ రావిపూడి జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసి రోలియో సంగీతమందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయగ్రహణం అందించనున్నారు.
- Advertisement -