Monday, April 28, 2025

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌

- Advertisement -
- Advertisement -

అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. మేడ్చల్‌ జిల్లా శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయంలో మంగళవారం ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ అర్బన్‌ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఎసిబి అధికారులకు చిక్కారు. దీంతో శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఆయనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News