- Advertisement -
హైదరాబాద్: గోపన్‌పల్లిలోని భూ వివాదంలో ఓ వ్యక్తి ఫిర్యాదుతో 2016లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు రంగారెడ్డి కోర్టులో ఉంది. అయితే తనపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె.లక్ష్మణ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి.. పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
- Advertisement -