- Advertisement -
భారతీయ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కొత్త శకానికి నాంది పలుకుతూ ‘బిల్లా రంగ బాషా’ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ హీరోగా, విజనరీ అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2209 ఎడి భవిష్యత్తులో సెట్ చేయబడిన ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. గ్రాండ్ స్కేల్‌లో బిల్లా రంగ బాషా భారతీయ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ కథ చెప్పడంలో ఒక అడ్వంచర్ జర్నీని సూచిస్తోంది. బ్లాక్‌బస్టర్ హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో అద్భుతమైన స్టార్ పవర్, టెక్నికల్ వాల్యూస్‌లో ఈ సినిమా న్యూ బెంచ్ మార్క్ ని సృష్టించనుంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
- Advertisement -