- Advertisement -
ములుగు: వెంకటాపూర్‌లో భూభారతి రెవెన్యూ సదస్సును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ.. గతంలో ధరణి పేరిట ఇష్టానుసారం రిజిస్ట్రేషన్లు చేశారని అన్నారు. రైతులు మోసం చేయడానికే ధరణి తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. రైతులు కోల్పోయిన భూములు వారికే చెందాలనే లక్ష్యంతోనే కొత్త చట్టం తీసుకువచ్చామని తెలిపారు. భూ అక్రమాలకు చెక్ పెట్టాలన భూభారతి చట్టం తీసుకువచ్చాం. అర్హులకే భూమి చెందాలని కొత్త చట్టానికి శ్రీకారరం చుట్టామని.. ప్రభుత్వం మంచి లక్ష్యంతో భూభారతి చట్టం తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
- Advertisement -